Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భైంసాలో ఆశా వర్కర్ల నిరసన ర్యాలీ

Follow Udayam on Google
Naresh Sep 09, 2026 2:54 PM నిర్మల్General
భైంసా పట్టణంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు బుధవారం నిరసన ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని ఆర్ & బి విశ్రాంతి భవనం నుండి ప్రారంభమైన ర్యాలీ నిర్మల్ చౌరస్తా, శివాజీ చౌక్ మీదుగా బస్ స్టాండ్ వరకు సాగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఆశ వర్కర్లకు నెలకు 18 వేల వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించి ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...