వార్తలకు తిరిగి వెళ్లండి

9 న బుధవారం ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల భైంసా క్యాంప్ కార్యాలయంలో ప్రజల ఫిర్యాదులు స్వీకరించేందుకు అందుబాటులో ఉంటారని తెలిపారు.
ఫిర్యాదుదారులు స్థానికంగా నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనాలని ఆమె కోరారు. ప్రతి బుధవారం నిర్వహించే ఈ ప్రజావాణిలో భైంసా సబ్ డివిజన్ పరిధిలోని ప్రాంతాల వారి నుండి ఫిర్యాదులను స్వీకరిస్తామన్నారు.
Comments
Loading comments...

