వార్తలకు తిరిగి వెళ్లండి

మిషన్ భగీరథలో ప్రైవేటు సిబ్బంది సంఖ్యపై అధికారులు గోప్యత పాటిస్తుండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవసరానికి తక్కువ మందితో పనులు చేయిస్తూ వేతనాల విషయంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం సిబ్బంది వివరాలు కోరిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమైనట్లు సమాచారం. ఈ అంశంపై సమగ్ర విచారణ జరపాలని పలువురు కోరుతుండగా, సిబ్బంది వివరాలు వెల్లడించలేమని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

