వార్తలకు తిరిగి వెళ్లండి

గుర్రం జాషువా, భగత్‌సింగ్ జయంతుల సందర్భంగా ఎమ్మెల్యే విజయచంద్ర సోమవారం స్థానిక కార్యాలయంలో వారి చిత్రపటాలకు నివాళులర్పించారు. జాషువా అపారమైన జ్ఞానంతో సమాజానికి విలువైన సందేశాన్ని అందించారని అన్నారు.
23 ఏళ్ల చిన్నతనంలోనే భగత్‌సింగ్ దేశం కోసం ప్రాణాలు అర్పించారని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ సందర్భంగా ఇద్దరి సేవలను స్మరించుకున్నారు.
Comments
Loading comments...

