Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లిలో భగత్‌సింగ్‌ జయంతి ర్యాలీ

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 4:17 PM జయ శంకర్ భూపాలపల్లి General
భూపాలపల్లిలో భగత్‌సింగ్‌ జయంతి ర్యాలీ - Udayam
భగత్‌సింగ్‌ 119వ జయంతి సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం బస్టాండ్‌ సమీపంలోని భగత్‌సింగ్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...