Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలం ఆలయంలో ప్రణాళిక పనులు ముమ్మరం

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 04, 2026 11:46 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
భద్రాచలం ఆలయంలో ప్రణాళిక పనులు ముమ్మరం - Udayam
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో బృహత్తర ప్రణాళిక పనులు వేగంగా కొనసాగుతున్నాయి. నిర్మాణాల తొలగింపు, తాత్కాలిక ఏర్పాట్లతో భక్తుల రాకపోకలకు ప్రత్యామ్నాయ మార్గాలు సిద్ధం చేస్తున్నారు. రూ.200.89 కోట్లతో ప్రాకారాలు, అనుబంధ ఆలయాల నిర్మాణ పనులు విడతల వారీగా చేపడుతున్నారు. ముక్కోటి ఏకాదశి, శ్రీరామ నవమి ఉత్సవాల దృష్ట్యా పనులను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

Comments

G
Loading comments...