Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలం వంతెనపై ఆర్టీసీ బస్సు, కారు ఢీ

Follow Udayam on Google
Harika Aug 20, 2026 11:19 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
భద్రాచలం వంతెనపై ఆర్టీసీ బస్సు, కారు ఢీ - Udayam
భద్రాచలం గోదావరి వంతెనపై గురువారం ఉదయం ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పాల్వంచకు చెందిన నకిరికంటి హరీశ్‌ అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో వంతెనపై ట్రాఫిక్‌ స్తంభించగా, పోలీసులు చేరుకుని క్రమబద్ధీకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...