వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడి టీచర్లు భాష నైపుణ్యాలను పెంపొందించుకోవాలని దండేపల్లి మండల ఐసిడిఎస్ సూపర్వైజర్ మమత, కన్నెపల్లి గ్రామ సర్పంచ్ చుంచు నాగేష్ కోరారు. శనివారం మధ్యాహ్నం దండేపల్లి మండలంలోని కన్నేపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.
చిన్నారులకు ఆటపాటల ద్వారా పాఠాలు బోధిస్తే త్వరగా అర్థమవుతాయని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, స్థానికులు ఉన్నారు.
Comments
Loading comments...

