Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భాష నైపుణ్యాలను పెంపొందించుకోవాలి

Follow Udayam on Google
P. G. Murthy Sep 26, 2026 12:55 PM మంచిర్యాలGeneral
భాష నైపుణ్యాలను పెంపొందించుకోవాలి - Udayam
జన్నారం మండలంలోని రేండ్లగూడ గ్రామ శివారులో ఉన్న అల్లంకుంట చెరువును కాపాడాలని కోరుతూ చెరువు పరిరక్షణ సమితి నాయకులు, గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం వారు రేండ్లగూడ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. దీంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అన్యాక్రాంతమైన చెరువును కాపాడాలని అధికారులను కోరుతున్న స్పందన రావడం లేదన్నారు. ఇప్పటికైనా చెరువును కాపాడాలని వారు కోరారు.

Comments

G
Loading comments...