Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్యపై దాడి.. కేసు నమోదు

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 3:00 PM మంచిర్యాలGeneral
భార్యపై దాడి.. కేసు నమోదు - Udayam

Photo Gallery

భార్యపై దాడి.. కేసు నమోదు - gallery image 1
భార్యపై దాడి.. కేసు నమోదు - gallery image 2
మంచిర్యాల జిల్లా కోటపల్లిలో కాపురానికి రావడం లేదని భార్య మమతపై భర్త మణిచందర్‌ దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె ముక్కుకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. గాయపడిన మమతను కుటుంబ సభ్యులు వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అదనపు కట్నం కోసం మణిచందర్‌ వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఘటనపై కేసు నమోదైంది.

Comments

G
Loading comments...