Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్యాపిల్లలకు దూరమై, అనారోగ్యం తాళలేక.. వ్యక్తి ఆత్మహత్య

Follow Udayam on Google
S. Kumar Sep 29, 2026 9:06 AM పెద్దపల్లిGeneral
భార్యాపిల్లలకు దూరమై, అనారోగ్యం తాళలేక.. వ్యక్తి ఆత్మహత్య - Udayam
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తికి చెందిన నారాయణ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. కుటుంబ కలహాలతో భార్యకు దూరమై, పిల్లలు స్థిరపడటంతో ఒంటరిగా ఉంటున్న ఆయన. ఇటీవల ప్రమాదంలో గాయపడి ఇన్ఫెక్షన్ కావడం, అనారోగ్యం, మనస్తాపంతో ఈ దారుణానికి ఒడిగట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...