Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్య హత్య.. భర్త ఆత్మహత్య

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 10, 2026 6:51 AM తూర్పుగోదావరి General
భార్య హత్య.. భర్త ఆత్మహత్య - Udayam
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాత తుంగపాడులో ఆదివారం కమ్మిడి లక్ష్మణరావు(32) తన భార్య శ్యామల(30)ను హత్య చేసి, అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరూ ఇంట్లో విగతజీవులుగా కనిపించారు. ఘటనకు ముందు లక్ష్మణరావు సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

Comments

G
Loading comments...