వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబయి క్లబ్ క్రికెటర్ వినయ్ అయ్యర్ శుక్రవారం భారత్‌తో జరిగే ఏషియన్ గేమ్స్ మ్యాచ్‌లో జపాన్ మహిళల క్రికెట్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నారు.
ఒకప్పుడు ప్రాక్టీస్ కోసం తెల్లవారుజామున 5.15 గంటల బస్సులో బయలుదేరిన వినయ్.. ఇప్పుడు భారత్‌కు ప్రత్యర్థి జట్టు కోచ్‌గా నిలిచారు.
Comments
Loading comments...

