వార్తలకు తిరిగి వెళ్లండి

రాబోయే ఐదు వారాల్లో భారత క్రికెట్ ప్లేయర్లు మూడు ఫార్మాట్లలో 15 వేదికల్లో బరిలోకి దిగనున్నారు. ఐదు వేర్వేరు జట్లలో దాదాపు 69 మంది క్రికెటర్లు ఆడనున్నారు. సెప్టెంబర్ 22న జపాన్‌తో టీ20, 27 నుంచి వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ జరగనుంది.
మరో జట్టు ఏషియన్ గేమ్స్‌లో ఆడనుంది.ఇదే సమయంలో ఇండియా-ఆస్ట్రేలియా ‘ఏ’ సిరీస్ సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 11 వరకు జరగనుంది.
Comments
Loading comments...

