Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో తీవ్ర వేడి ముప్పు

Follow Udayam on Google
SHRUTHI Sep 17, 2026 7:44 AM జాతీయంGeneral
భారత్‌లో తీవ్ర వేడి ముప్పు - Udayam
భారత్‌లో జూన్ - ఆగస్టు మధ్య 11.7 కోట్ల మంది ప్రజలు కనీసం 30 రోజులు ప్రమాదకర వేడి తాకిడికి గురయ్యారని క్లైమేట్ సెంట్రల్ అధ్యయనం తెలిపింది. ప్రపంచంలోనే ఈ సంఖ్య అత్యధికమని, వాతావరణ మార్పుల వల్లే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 0.7 డిగ్రీలు ఎక్కువగా నమోదైనట్లు నిపుణులు వెల్లడించారు.

Comments

G
Loading comments...