వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యా ఆంక్షల బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయడంతో, రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై వంద శాతం వరకు సుంకాలు విధించే అవకాశం ఏర్పడింది.
ఈ పరిణామంతో భారత్, చైనాలతో పాటు పలు దేశాలపై అమెరికా సుంకాల ముప్పు పొంచి ఉందని, ట్రంప్ నిర్ణయంపై ఎగుమతుల ప్రభావం ఆధారపడి ఉంటుందని నిపుణులు తెలిపారు.
Comments
Loading comments...

