వార్తలకు తిరిగి వెళ్లండి

అరేబియా సముద్రంలో భారత యుద్ధనౌకను పాకిస్తాన్ నౌక ఢీకొట్టింది. ఈ నెల 15న సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
నిఘా విధుల్లో ఉన్న నౌకను పాక్ పెట్రోలింగ్ నౌక వెంబడించి ఢీకొట్టినప్పటికీ, భారత యుద్ధనౌకకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు.
Comments
Loading comments...

