వార్తలకు తిరిగి వెళ్లండి

భారతదేశం వద్ద ప్రస్తుతం 190 అణ్వాయుధాలు ఉన్నాయని ప్రముఖ అంతర్జాతీయ సంస్థ బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్స్ వెల్లడించింది.
శత్రువుల నుంచి ఏ క్షణంలోనైనా దాడి ఎదురైనా దీటుగా బదులు ఇచ్చేలా భూమి, ఆకాశం, సముద్ర మార్గాల్లో న్యూక్లియర్ ట్రయాడ్‌ను సిద్ధంగా ఉంచింది.
Comments
Loading comments...

