Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారత్ సమ్మిట్ వేదిక వద్ద BJYM నిరసన

Follow Udayam on Google
Anuroop Nov 14, 2026 3:14 PM హైదరాబాద్General
హైదరాబాద్‌లోని HICC నోవాటెల్‌లో జరుగుతున్న భారత్ సమ్మిట్ వేదిక వద్ద BJYM కార్యకర్తలు నిరసన చేపట్టారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఆయన వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు.

Comments

G
Loading comments...