వార్తలకు తిరిగి వెళ్లండి

అరేబియా సముద్రంలో పాక్ నేవీకి చెందిన పిన్ స్ హునైన్, భారత నేవీకి చెందిన కోల్‌కతా క్లాస్ డిస్ట్రాయర్‌కు అత్యంత సమీపంగా వచ్చి ఢీకొట్టే ప్రయత్నం చేసింది.
ఈ ఘటన వెనుక చైనా హస్తం ఉందని రక్షణ నిపుణులు అనుమానిస్తున్నారు. గతంలో దక్షిణ చైనా సముద్రంలోనూ చైనా ఇలాంటి చర్యలకు పాల్పడిందని తెలిపారు.
Comments
Loading comments...

