Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు రికార్డు వ్యూస్‌

Follow Udayam on Google
Sai Nath Oct 05, 2026 1:03 PM జాతీయంక్రీడలు
భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు రికార్డు వ్యూస్‌ - Udayam
ఆసియా క్రీడల చరిత్రలో భారత్‌-పాకిస్థాన్‌ టీ20 ఫైనల్‌ మ్యాచ్‌కు అత్యధిక వీక్షణలు నమోదయ్యాయి. పురుషుల హాకీ సెమీఫైనల్‌ కూడా రికార్డు స్థాయి వ్యూస్‌ సాధించినట్లు ఆసియా ఒలింపిక్‌ కౌన్సిల్‌ వెల్లడించింది. ఈ రెండు మ్యాచ్‌లే ఈసారి ఏషియన్‌ గేమ్స్‌కు భారీ వీక్షణలు రావడానికి ప్రధాన కారణమని తెలిపింది. టీ20 ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్‌ 19 పరుగుల తేడాతో గెలిచి వరుసగా రెండోసారి స్వర్ణం సాధించింది.

Comments

G
Loading comments...