వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో 58 ఏళ్లు గడిపానని, ఈ దేశమే తన ఇల్లు, కుటుంబమని సోనియా గాంధీ అన్నారు. రాజీవ్ గాంధీ నియోజకవర్గ ప్రజలు తనను సొంత మనిషిలా ఆదరించారని తెలిపారు.
దిల్లీలో తన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ ఆవిష్కరణలో యువత హక్కుల కోసం కాంగ్రెస్‌తో కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. యువత నుంచి సూచనలు తీసుకోవాలని అన్నారు.
Comments
Loading comments...

