వార్తలకు తిరిగి వెళ్లండి

డబ్ల్యూసీఎల్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో కెప్టెన్ యువరాజ్ సింగ్ (71) చెలరేగడంతో ఇండియా ఛాంపియన్స్ 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 196 పరుగులు చేయగా, బౌలర్లు రాణించి ఆసీస్‌ను కట్టడి చేశారు. నేడు ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది.
Comments
Loading comments...

