వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాపై 100 శాతం టారిఫ్లు విధించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై ఇటీవల ట్రంప్ భారీ సుంకాలు ప్రకటించారు. తాజాగా భారత్, చైనాకు ఊరట కలిగించేలా టారిఫ్ల నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.
Comments
Loading comments...

