Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌-బంగ్లా సమస్యలను వెంటనే పరిష్కరించాలి

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 9:44 AM అంతర్జాతీయంGeneral
భారత్‌-బంగ్లా సమస్యలను వెంటనే పరిష్కరించాలి - Udayam
భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించి ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయాలని బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు మిర్జా ఫఖ్రుల్‌ ఇస్లాం ఆలంగీర్‌ పిలుపునిచ్చారు. సార్వభౌమాధికారం, జాతీయ ప్రయోజనాలు, పరస్పర గౌరవాన్ని కాపాడుకుంటూ వివిధ రంగాల్లో భారత్‌తో సహకారాన్ని పెంచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

Comments

G
Loading comments...