Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీగా కల్తీ బెల్లం స్వాధీనం

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 15, 2026 7:58 PM వికారాబాద్General
భారీగా కల్తీ బెల్లం స్వాధీనం - Udayam
ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాలతో టాస్క్‌ఫోర్స్ సీఐ అన్వార్ పాషా ఆధ్వర్యంలో బంట్వారం పరిధిలో తనిఖీలు చేపట్టారు. ఈ దాడిలో ఆటో, దుకాణం నుంచి మొత్తం 7.5 టన్నుల కల్తీ, కుళ్లిపోయిన బెల్లాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్ట్ చేశారు. కల్తీలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, సమాచారం ఉన్నవారు పోలీసులకు తెలపాలని అధికారులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...