వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్ ఎఫ్ సి నగర్‌లో 1.960 కేజీల గంజాయిని ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస కాలనీ ప్లాట్ నెంబర్ 177లో గంజాయి అమ్మతున్నారన్న సమాచారంతో ఎక్సైజ్ సీఐ రవి, సిబ్బంది కలిసి దాడి చేశారు.
మాధవ్ నిఖిల్ (23) అనే యువకుడిని అదుపులోకి తీసుకుని మోటార్ సైకిల్, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు సీఐ రవికుమార్ తెలిపారు.
Comments
Loading comments...

