వార్తలకు తిరిగి వెళ్లండి
ధర్పల్లి మండల కేంద్రంలో ఆదివారం వివిధ గణేష్ మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అయితే కార్యక్రమాల సమయంలో భారీ వర్షం కురవడంతో మండపాల నిర్వాహకులు, యువకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వర్షం కారణంగా అన్నదాన ఏర్పాట్లకు అంతరాయం కలగడంతో భక్తులు కూడా కొంత ఇబ్బందికి గురయ్యారు.
Comments
Loading comments...

