వార్తలకు తిరిగి వెళ్లండి

సికింద్రాబాద్, కాచిగూడ ప్రాంతాల్లో తెల్లవారుజామున నుంచి వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పలు రహదారులపై నీరు చేరింది.
మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షం తగ్గే వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ సూచించింది.
Comments
Loading comments...

