Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షం.. ద్విచక్ర వాహనదారుడికి గాయాలు

Follow Udayam on Google
Saychi kumar Sep 20, 2026 4:23 PM కామరెడ్డిGeneral
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సిరిసిల్ల రోడ్డులో భారీగా వర్షపు నీరు రోడ్లపైకి రావడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వాహనదారుడు కింద పడ్డాడు. దీంతో అతనికి గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వాహనదారుడిని కాపాడారు.

Comments

G
Loading comments...