Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షానికి పశువుల కొట్టం కూలి దూడ మృతి

Follow Udayam on Google
గౌతమ్ సిద్దు Aug 05, 2026 12:07 PM సంగారెడ్డిGeneral
భారీ వర్షానికి పశువుల కొట్టం కూలి దూడ మృతి - Udayam
నారాయణఖేడ్ మండలం జులాల్పూర్ గ్రామంలో కురిసిన భారీ వర్షానికి మౌలాన్ సాబ్‌కు చెందిన పశువుల కొట్టం కూలిపోయింది. ఈ ఘటనలో ఒక దూడ మృతి చెందింది.సమాచారం అందుకున్న నారాయణఖేడ్ ఎమ్మార్వో చంద్రశేఖర్,గిర్ధవర్ మాధవరెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి నష్టాన్ని పరిశీలించారు. బాధిత రైతుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నివేదిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపనున్నట్లు అధికారులు తెలిపారు

Comments

G
Loading comments...