వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాల కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని సీతాయిగూడెం–అయ్యన్నపాలెం ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.
వరద ఉద్ధృతి నేపథ్యంలో ప్రయాణాలు చేయవద్దని తహశీల్దార్ జగదీశ్వర ప్రసాద్ సూచించారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని కోరారు.
Comments
Loading comments...

