వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రత్తిపాడు మండలంలోని మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు సుబ్బారెడ్డి సాగర్‌కు భారీ వర్షాలతో వరదనీరు చేరడంతో నీటిమట్టం గణనీయంగా పెరిగింది.
గత కొంతకాలంగా వర్షాభావ పరిస్థితులతో సాగునీటిపై ఆందోళన చెందిన రైతులకు తాజా వర్షాలు ఊరటనిచ్చాయి. సాగర్‌లో నీటి నిల్వలు పెరుగుతుండటంతో పరిసర ప్రాంతాల రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
Comments
Loading comments...

