Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాలకు నీటమునిగిన వరి పంట

Follow Udayam on Google
Ganga Sep 24, 2026 2:52 PM పార్వతీపురం మన్యంGeneral
వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు సాలూరు మండలం జిగిరం, పాచిపెంట మండలం పనుకువలస రెవెన్యూ పరిధిలో సుమారు 100 ఎకరాల వరి పంట నీటమునిగింది. సాగునీరు అందక ఇబ్బందులు పడి పంట సాగు చేసిన రైతులకు తాజా వర్షాలు నష్టం కలిగించాయి. మరో రెండు రోజులు ఇదే విధంగా వర్షాలు కొనసాగితే వరి చేలు కుళ్లిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...