Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తం

Follow Udayam on Google
Devender Bale Sep 24, 2026 2:33 PM జగిత్యాలతెలంగాణ
భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తం - Udayam
భారీ వర్షాల నేపథ్యంలో జగిత్యాల విద్యుత్ శాఖ అప్రమత్తమైందని SE బి.సుదర్శనం తెలిపారు. విద్యుత్ సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించామన్నారు విద్యుత్ సమస్యలపై 24గంటల కంట్రోల్ రూమ్ 8712486131, టోల్‌ఫ్రీ 1912కు సంప్రదించాలని సూచించారు. తెగిపోయిన విద్యుత్ తీగలు, తడిసిన స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లను తాకవద్దని, రైతులు, గృహ వినియోగదారులు విద్యుత్ భద్రతా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్నారు

Comments

G
Loading comments...