Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

Follow Udayam Digital on Google
AILENI VIKRAM Jul 29, 2026 1:17 PM జగిత్యాలతెలంగాణ
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. - Udayam Digital
ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల భారీ వర్షలా నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని భారతీయ రాష్ట్ర సమితి సారంగాపూర్ మండల అధ్యక్షుడు తేలు రాజు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తేలు రాజు మాట్లాడుతూ అత్యవసర పని ఉంటేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని, వాగులు, వంకలు, చెరువుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగల సమీపానికి వెళ్లకూడదని హెచ్చరించారు.

Comments

G
Loading comments...