Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాల నేపథ్యంలో చెరువులు, కుంటలు, మత్తడులను పరిశీలించిన ఉపసర్పంచ్ గడ్డం సోమారెడ్డి.

Follow Udayam on Google
AILENI VIKRAM Jul 29, 2026 5:35 PM జగిత్యాలGeneral
భారీ వర్షాల నేపథ్యంలో చెరువులు, కుంటలు, మత్తడులను పరిశీలించిన ఉపసర్పంచ్ గడ్డం సోమారెడ్డి. - Udayam
మల్లాపూర్ మండలంలో కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాల నేపథ్యంలో మల్లాపూర్ పంచాయతీ ఉపసర్పంచ్ గడ్డం సోమారెడ్డి బుధవారం గ్రామంలోని చెరువులు, కుంటలు, మత్తడులు, కాల్వలను పరిశీలించారు. చెరువులు పూర్తిస్థాయిలో నిండిపోవడంతో మత్తడులపై నుంచి నీరు ప్రవహిస్తున్న ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మరో కొన్ని రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...