వార్తలకు తిరిగి వెళ్లండి

అల్పపీడనం తుపాన్ నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏలేశ్వరం యూపీహెచ్‌సీ వైద్యురాలు డా. సౌభాగ్య సూచించారు.
వర్షపు నీరు నిల్వ ఉండటంతో కలుషిత నీరు, దోమల బెడద పెరిగి టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. తాగునీటిని బాగా కాచి, చల్లార్చి తాగాలని, పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు. ఆహారాన్ని వేడిగా, శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు.
Comments
Loading comments...

