వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజ్‌గిరిలో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. టెలిగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తులు ఓ ప్రైవేట్ ఉద్యోగిని ట్రేడింగ్ పేరుతో భారీ లాభాలు వస్తాయని నమ్మించారు.
కొంతకాలం తర్వాత లాభాల పేరుతో చూపించిన మొత్తం చేతికి రాకపోవడంతో ఏకంగా రూ.2.2 కోట్లకు పైగా మోసపోయినట్లు తెలుస్తుంది. ఈ సైబర్ మోసం వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

