Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ అండాశయ తిత్తి తొలగింపు

Follow Udayam on Google
Girish Bidkar Aug 28, 2026 8:46 PM హైదరాబాద్General
భారీ అండాశయ తిత్తి తొలగింపు - Udayam
తీవ్రమైన గుండె జబ్బుతో బాధపడుతున్న 69 ఏళ్ల రొద భాయ్ అనే మహిళకు సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. అధిక ప్రాణాపాయ ముప్పు ఉన్నప్పటికీ వైద్య నిపుణుల బృందం చాకచక్యంగా వ్యవహరించి, ఆమె కడుపులోని భారీ అండాశయ తిత్తిని సురక్షితంగా తొలగించింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Comments

G
Loading comments...