వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణలో భూముల దోపిడీ జరుగుతోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు.
భారాస హయాంలో 16 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 1.16 కోట్ల ఎకరాలకు పెంచిందన్నారు. మూసీ సుందరీకరణ పేరుతో వేల ఎకరాలను అమ్ముకుంటున్నారని ఆరోపించారు.
Comments
Loading comments...

