వార్తలకు తిరిగి వెళ్లండి

భామిని మండలంలోని మనమకొండ, పకుడిభద్ర, కుత్తూరుగూడ పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తుండటంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. పత్తి పంటల మధ్య ఏనుగులు తిరుగుతుండటంతో రైతులు అప్రమత్తమయ్యారు.
పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల కదలికలను పర్యవేక్షించి వేరే వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది తెలిపారు.
Comments
Loading comments...

