వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వీబీ జీరాంజీ ఉపాధి హామీ పథకంలో క్లోన్ యాప్‌ల ద్వారా నకిలీ హాజరు నమోదు చేస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ భాజపాపై విమర్శలు గుప్పించారు. రాముడి పేరు చెప్పుకొని ఇంకెన్ని పాపాలు చేస్తారని ప్రశ్నించారు.
గతంలో అయోధ్యలో రాముడి పేరుతో విరాళాలు సేకరించారని, ఇప్పుడు అదే పేరుతో పేదల నమ్మకం, హక్కులు, ఉపాధిని మోసం చేస్తున్నారని ఆరోపించారు.
Comments
Loading comments...

