వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్ మండలం బైరంపల్లికి చెందిన గొడుగు హర్ష కిడ్నీ సమస్యతో నిమ్స్ చికిత్స పొందుతున్నాడు. వైద్యానికి అధిక ఖర్చు కావడంతో కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిని ఆశ్రయించారు.
ఎమ్మెల్యే చొరవతో రూ.1.50 లక్షల సీఎం సహాయనిధి ఎల్బీసీ అందజేశారు. ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యేకు హర్ష తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

