Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఎఫ్‌ఎస్‌ఐ పోస్టులకు దరఖాస్తుల స్వీకారం

Follow Udayam on Google
Harika Aug 21, 2026 1:33 PM ములుగు General
బీఎఫ్‌ఎస్‌ఐ పోస్టులకు దరఖాస్తుల స్వీకారం - Udayam
ఏటూరునాగారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం (బీఎఫ్‌ఎస్‌ఐ) విభాగంలో అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ రేణుక తెలిపారు. సంబంధిత సబ్జెక్టులో పీజీతో 55 శాతం మార్కులు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం మార్కులు ఉండాలి. నెట్‌, సెట్‌, పీహెచ్‌డీ, బోధన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం. 24న సాయంత్రం 4లోపు సంప్రదించాలి.

Comments

G
Loading comments...