వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల మ్యానిఫెస్టోలో లేని సన్నబియ్యం పంపిణీని సైతం ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి జూపల్లి తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్నా రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నాలకు బోనస్ వంటి పథకాలను విజయవంతంగా అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
నగరాల అభివృద్ధిలో మేయర్లు, చైర్‌పర్సన్లు దార్శనికతతో పనిచేయాలని మున్సిపల్ కార్యదర్శి శ్రీదేవి సూచించారు. ప్రజలతో నిరంతరం అనుసంధానమై, మానవీయ కోణంతో ప్రాధాన్యత కలిగిన పనులను చేపట్టాలని ఆమె దిశానిర్దేశం చేశారు.
Comments
Loading comments...

