వార్తలకు తిరిగి వెళ్లండి

ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనంతో భారీగా అప్పులపాలై ఆర్థిక ఇబ్బందులు తాళలేక నంద్యాల జిల్లాలో దంపతులు శేషాద్రి, అంజిత బలవన్మరణానికి పాల్పడ్డారు.
గోస్పాడు మండలం సాంబవరంలో జరిగిన ఈ విషాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

