వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండ 44వ డివిజన్‌లో వీధి పందులు కలకలం సృష్టించాయి. నివాస ప్రాంతాల్లో సంచరిస్తూ ముగ్గురిపై దాడి చేయడంతో ఓ చిన్నారితో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని రక్షించారు.
గాయపడిన ముగ్గురినీ చికిత్స కోసం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
Comments
Loading comments...

