Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మారుమూల ప్రజలకు మెరుగైన వైద్యం

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 31, 2026 4:35 PM జయ శంకర్ భూపాలపల్లి General
మారుమూల ప్రజలకు మెరుగైన వైద్యం - Udayam
మారుమూల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. మహదేవపూర్ సామాజిక ఆసుపత్రిలో కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించి ప్రజలు ఉచిత పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మహిళలకు సర్వైకల్‌ క్యాన్సర్‌ పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న ఆసుపత్రిని పునర్నిర్మించి మెరుగైన వైద్య సేవలు అందిస్తామని చెప్పారు.

Comments

G
Loading comments...