Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బేతవోలులో కుమ్మర సంఘ కమిటీ ఎన్నిక

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 12:22 PM సూర్యాపేటGeneral
బేతవోలులో కుమ్మర సంఘ కమిటీ ఎన్నిక - Udayam
బేతవోలు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం కమిటీని గురువారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కడారు నరేష్‌, ప్రధాన కార్యదర్శిగా బాడిష శ్రీనివాస్‌, కోశాధికారిగా బొడ్డుపల్లి పరశురామ్‌ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా కాసర్ల నరేష్‌, పొరెళ్ల పెద్దమట్టయ్య, ప్రచార కార్యదర్శిగా కల్పగిరి వెంకటేష్‌ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...